Logo
Download our app
అల్లు అర్జున్‌ను కలిసిన సినీ ప్రముఖులు
NEWS   Dec 14,2024 05:35 am
జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చారు సినీ నటుడు అల్లు అర్జున్‌. ఆయ‌న‌ను ద‌ర్శ‌కులు రాఘ‌వేంద‌ర్ రావు సుకుమార్‌, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్‌, రవి, దిల్‌రాజు, హీరోలు విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ కలిశారు. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్‌ నివాసానికి వెళ్లిన వీరందరూ తాజా పరిణామాల గురించి చర్చించారు. పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source