Logo
Download our app
బాధిత కుటుంబానికి అండగా ఐక్యత వేదిక
NEWS   Dec 14,2024 05:58 am
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన బక్కురి విశ్వనాధం కుటుంబానికి బీసీ ఎస్పీ, ఎస్టీ ఐక్యత వేదిక తరుపున 56,600 ఆర్థిక సహాయం అందించారు. ఐక్య వేదిక అధ్యక్షులు బోల్లపెల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఇక నుండి మన ఐక్య వేదికా సభ్యులకి ఎలాంటి సమస్యలు వచ్చిన బిసి ఎస్సి ఎస్టీ ఐక్య వేదిక అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source