Logo
Download our app
సంధ్య థియేటర్ తరపున వాదించే న్యాయవాది మన మెట్‌పల్లి వాసి
NEWS   Dec 14,2024 05:56 am
మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత‌ నేతలు కొమిరెడ్డి రాములు - జ్యోతి దేవి, త‌న‌యుడు, సుప్రీంకోర్టు న్యాయవాది కొమిరెడ్డి కరంచంద్ నిన్న హైకోర్టులో FIR QUASH చేయాలని సంధ్య థియేటర్ యాజమాన్యం తరపున లంచ్ మోషన్ మూవ్ చేశాడు. నేడు హైకోర్టులో సంధ్య థియేటర్ యాజమాన్యం తరపున ఆయన వాదించనున్నారు.
⚠️ You are not allowed to copy content or view source