అల్లు అర్జున్ పై నాకెందుకు కక్ష
NEWS Dec 14,2024 03:11 am
సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై స్పందించారు. తనకు చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ తెలుసుని, ఆయనకు తాను కూడా తెలుసన్నారు. అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత. అల్లు అర్జున్ కు పిల్లను ఇచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లీడర్, తనకు బంధువు అని అన్నారు.