Logo
Download our app
మెట్‌పల్లి ఎస్సైగా పి. కిరణ్ కుమార్
NEWS   Dec 13,2024 05:26 pm
మెట్‌పల్లి ఎస్సైగా పి. కిరణ్ కుమార్ నియ‌మితుల‌య్యారు. ఈ మేరకు ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మల్లాపూర్ ఎస్సైగా ఉన్న ఆయనను బదిలీపై మెట్ పల్లి ఎస్సైగా నియమించారు. ఇదివరకు మెట్‌ప‌ల్లి ఎస్సైగా ఉన్న చిరంజీవి నిజామాబాద్ జిల్లా నందిపేటకు బదిలీ అయిన విషయం తెలిసిందే.
⚠️ You are not allowed to copy content or view source