ఫ్లాట్ ఫామ్ పై మరిచిపోయిన బ్యాగు
NEWS Dec 13,2024 04:21 pm
నిజామాబాద్ నగరంలోని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ లో నగదు,బంగారం, సెల్ ఫోన్ గల బ్యాగును ప్లాట్ ఫామ్ పై మర్చిపోయిన బాధితులకు రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయి రెడ్డి అందించారు. బ్యాగ్ చెక్ చేయడం అందులో ఐదు వందల నోట్లు ఒక లక్ష 8 వేల 500 రూపాయలు, ఒకటిన్నర తులాల బంగారు చైన్ అలాగే అర్ద తులం ఉంగరం, బట్టలు, ఫోన్ ఉందని తెలిపారు. ఆ ఫోన్ ద్వారా అందులో ఉన్న ఎటిఎం కార్డు ద్వారా మామిడాల నర్సయ్య జగిత్యాల జిల్లాకు అప్పగించారు. రైల్వే పోలీసులను అభినందించారు.