బీఎల్ఎఫ్ రాష్ట్ర మహాసభలు
NEWS Dec 13,2024 04:22 pm
బహుజన లెఫ్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 14,15 తేదీలలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్ లో జరుగుతున్నాయని బహుజన లెఫ్ట్ పార్టీ BLP జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ సభలకు తెలంగాణ జిల్లాల నుండి ముఖ్యమైన నాయకులు ప్రతినిధులుగా హాజరువుతారని సబ్బని లత తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఫూలే -అంబేడ్కర్ నగర్ లో మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించారు.