బన్నీ అరెస్ట్ బాధాకరం
NEWS Dec 13,2024 02:22 pm
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప -2 ప్రీమియర్ షో ఘటనలో రేవతి మృతి చెందడం, మరొకరు తీవ్రంగా గాయపడడం తనను కలిచి వేసిందని అన్నారు. అయితే ఎలాంటి సంబంధం లేక పోయినా బన్నీని అరెస్ట్ చేయడం పట్ల వాపోయారు. ఈ బాధాకర ఘటన అంశంలో కేవలం ఒక వ్యక్తిని నిందించడం, టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నారు.