Logo
Download our app
హైబ్రిడ్ మోడ‌ల్ లో ఛాంపియ‌న్స్ ట్రోఫీ
NEWS   Dec 13,2024 02:02 pm
హైబ్రిడ్ మోడ‌ల్ లో ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు ఐసీసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ట్రోఫీని హైబ్రిడ్ మోడ‌ల్ లో జ‌ర‌గ‌నుంది టోర్నీ. దీనికే ఆమోదం తెలిపింది. భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా టీమిండియా పాకిస్తాన్ కు వెళ్ల‌ద‌ని స్ప‌ష్టం చేసింది బీసీసీఐ. దీంతో ట్రోఫీని పాకిస్తాన్ , దుబాయ్ సంయుక్తంగా నిర్వ‌హిస్తాయి.
⚠️ You are not allowed to copy content or view source