Logo
Download our app
బంగ్లాదేశ్‌లో చనిపోయిన హిందువులకు కొవ్వొత్తులతో నివాళులు
NEWS   Dec 13,2024 04:19 pm
కోరుట్ల పట్టణంలో హిందువుల ఐక్యత ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌లో చనిపోయిన హిందువులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు కోరుట్ల హిందువులు. ఈ కార్యక్రమంలో మాడవెణి నరేష్, చిరుమళ్ళ ధనంజయ్, గజం రాజ్, శెట్టిపల్లి శంకర్, సంకు సుధాకర్, పోతుగంటి శ్రీనివాస్, బింగి వెంకటేష్, అమర్, రుద్ర శ్రీనివాస్, ఇందూరు సత్యం, రాచమడుగు శ్రీనివాస్, మాసం ప్రసాద్, ఆంజనేయులు, సాయి చందు, దమ్మ సంతోష్, గోనెల రాజశేఖర్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source