అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్
NEWS Dec 13,2024 01:02 pm
అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని స్పష్టం చేసింది. సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమని పేర్కొంది. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందని వ్యాఖ్యానించింది హైకోర్టు.