Logo
Download our app
బ‌న్నీ అరెస్ట్ పై భ‌గ్గుమ‌న్న బండి
NEWS   Dec 13,2024 12:09 pm
సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు కేంద్ర మంత్రి బండి సంజ‌య్. ప్ర‌భుత్వం చేత‌కాని త‌నాన్ని కప్పి పుచ్చుకునేందుకే త‌నను అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. బెనిఫిట్ షోకు హీరో , హీరోయిన్ వ‌స్తున్నాడ‌ని తెలిసి ఎందుకు సెక్యూరిటీ ఏర్పాటు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు బండి.
⚠️ You are not allowed to copy content or view source