Logo
Download our app
రైత‌న్న‌ల పోరాటం విజ‌యవంతం
NEWS   Dec 13,2024 11:46 am
దగా పాలనపై రైతన్నల తొలి పోరాటం విజయవంతం అయ్యిందన్నారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. చంద్ర‌బాబు చేస్తున్న మోసాల‌ను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారని అన్నారు. ఆరు నెలల కాలంలోనే చంద్రబాబుపై ప్రజా వ్యతిరేకతకు ఇవ్వాళ్టి కార్యక్రమం అద్దం పట్టింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source