Logo
Download our app
మెట్ పల్లి నుంచి అరుణాచలంకు బస్సు
NEWS   Dec 13,2024 11:40 am
మెట్ పల్లి ఆర్టీసీ డిపో నుంచి అరుణాచలం వెళ్లుటకు సూపర్ లగ్జరీ బస్ ను డిపో మేనేజర్ టి దేవరాజ్ ప్రారంభించారు. అరుణాచలం గిరిప్రదక్షణకు మొట్టమొదటిసారి మెట్ పల్లి నుంచి బస్సును ప్రారంభించడం పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్త పరిచారని తెలిపారు. ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source