Logo
Download our app
48 గంట‌ల్లో భారీ వ‌ర్షాలు
NEWS   Dec 13,2024 12:04 pm
దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా రేపటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. దీని ప్ర‌భావం కార‌ణంగా 48 గంట‌ల్లో త‌మిళ‌నాడు తో పాటు ఏపీలో భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రించింది. ప్ర‌కాశం, నెల్లూరు, రాయ‌ల‌సీమ జిల్లాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది.
⚠️ You are not allowed to copy content or view source