Logo
Download our app
దేవనాగరి ఫౌండేషన్ సేవాసమ్మన్ పురస్కారం గ్రహీత నరేష్
NEWS   Dec 13,2024 11:48 am
కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఇటిక్యాల ఆదర్శ పాఠశాల హిందీ ఉపాద్యాయుడు జుంబర్తి నరేష్ హైదరాబాద్ శుక్రవారం రోజున దేవ నాగరి సేవా సమ్మాన్ పురస్కారాన్ని దేవ నాగరి ఫౌండేషన్ ప్రతినిధుల చేతుల మీదుగా అందుకున్నారు. అనంతరం ఆలయ మాట్లాడుతూ.. దేవనాగరి ఉత్తాన్ ఫౌండేషన్ వారు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో హిందీ భాషాభివృద్ధికి చేస్తున్న కృషికి ఏటా పురస్కారాలు అందజేస్తున్నారు. అందులో భాగంగా 2024 సంవత్సరానికి తెలంగాణ నుంచి తాను పురస్కారం అందుకోవడం ఎంతో ఉందని నరేష్ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source