Logo
Download our app
అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్
NEWS   Dec 13,2024 11:06 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు బిగ్ షాక్ త‌గిలింది. అరెస్ట్ చేసిన అల్లు అర్జున్ కు ముందుగా ఉస్మానియా ఆస్ప‌త్రిలో ప‌రీక్ష‌లు చేప‌ట్టారు. అనంత‌రం భారీ బందోబ‌స్తు మ‌ధ్య నాంప‌ల్లి కోర్టులో హాజ‌రు ప‌రిచారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వాద‌న‌లు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అక్క‌డి నుంచి చంచ‌ల్ గూడ‌కు త‌ర‌లించారు.
⚠️ You are not allowed to copy content or view source