అంబర్పేట కలికోట సూరమ్మ ప్రాజెక్టుగా నామకరణం చేయాలి
NEWS Dec 13,2024 11:49 am
కథలాపూర్ మండలంలోని సూరమ్మ చెరువు ఎన్నో ఏండ్ల కళ నెరబోతున్న తరుణంలో అంబర్పేట గ్రామస్తుల కల కూడా నెరవేరాలని వారి ఆకాంక్ష... వారు తమ గ్రామంలో ఉన్న సూరమ్మ చెరువు ఎక్కువ భూభాగం అంబర్పేట గ్రామానికి చెందుతుంది కానీ దాన్ని రుద్రంగి ట్యాంకు కలికోట సూరమ్మ ప్రాజెక్టు అని నామకరణం ఉండటం అర్చర్యకరం అని అంబర్పేట గ్రామానికి చెందిన భూభాగం ఎక్కువగా ఉంది, కావున గ్రామస్తులు అంబర్పేట కలికోట సూరామ ప్రాజెక్ట్ అని నామకరణం చేయాలని కోరుతున్నారు.