చట్టం తన పని తాను చేసుకు పోతుంది
NEWS Dec 13,2024 09:50 am
అల్లు అర్జున్ అరెస్ట్ విషయంపై షాకింగ్ కామెంట్స్ చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. కేసు దర్యాప్తునకు సంబంధించి తాను జోక్యం చేసుకోవడం జరగదని స్పష్టం చేశారు . తొక్కిసలాటలో చని పోవడం వల్లే పోలీసులు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.