Logo
Download our app
అల్లు అర్జున్ అరెస్ట్ బాధాక‌రం
NEWS   Dec 13,2024 09:29 am
వైసీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు ల‌క్ష్మీ పార్వతి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. .అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించారు. ఆయ‌న అరెస్ట్ వెనుక సీఎం చంద్ర‌బాబు నాయుడు పాత్ర ఉందంటూ ఆరోపించారు. ఇక్క‌డ అక్క‌డ రాక్ష‌స పాల‌న సాగిస్తున్నార‌ని మండిప‌డ్డారు. స‌రైన సెక్యూరిటీ క‌ల్పించ‌క పోతే జ‌రిగిన దానికి త‌ను ఎలా బాధ్యుడ‌వుతాడ‌ని ప్ర‌శ్నించారు.
⚠️ You are not allowed to copy content or view source