విద్యుత్ ఉద్యోగుల మెగా రక్తదాన శిబిరం
NEWS Dec 13,2024 12:05 pm
కామారెడ్డిలో విద్యుత్ ఉద్యోగుల మెగా రక్తదాన శిబిరంను సూపరిండెంట్ ఇంజనీర్ శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శిబిరంకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. రక్తదానం చేయడం వల్ల పలు ప్రాణాలు కాపాడవచ్చునని, ఇది మన ఆరోగ్యానికి కూడా మేలు చేకూర్చుతుందన్నారు.