Logo
Download our app
మెడికవర్డ్ ఫ్యామిలీ కార్డు ప్రారంభం
NEWS   Dec 13,2024 09:33 am
మెడికవర్ హాస్పిటల్ మెడికవర్డ్ ఫ్యామిలీ కార్డును నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజా వెంకట్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. వైద్య సేవలో సరికొత్త కార్డుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కు, కుటుంబ కార్డు వంటివి నాణ్యమైన ఆరోగ్యాన్ని సామాన్యులకు మరింత చేరువ అవ్వటానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు.
⚠️ You are not allowed to copy content or view source