Logo
Download our app
మెట్పల్లిలో జర్నలిస్టుల రాస్తారోకో
NEWS   Dec 13,2024 09:32 am
హైదరాబాదులో రిపోర్టర్ పై దాడి చేసిన సినీ హీరో మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని మెట్ పల్లి ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో మెట్ పల్లి పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద ధర్నా చేప‌ట్టారు. జర్నలిస్టులకు ,కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ నాయకులు. మద్దతు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source