రేషన్ షాపుల్లో సన్న బియ్యం
NEWS Dec 13,2024 09:30 am
అతి త్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో మీడియాతో మాట్లాడారు.10 నెలల్లో 55 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రవేట్ రంగంలో యువతకు ఉపాధి కలిగేలా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని అన్నారు. అనవసర విమర్శులు చేసే వారిని పట్టించు కోమన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు .