Logo
Download our app
మెట్ పల్లిలో విద్యుత్ సరఫరా నిలిపివేత
NEWS   Dec 13,2024 11:43 am
రేపు మెట్ పల్లి పట్టణం ఉదయం 9:30AM గంటల నుండి 11:30AM గంటల వరకు సబ్ స్టేషన్ మరమత్తుల దృష్ట్యా మెట్పల్లి టౌన్ 1సెక్షన్ పరిధిలో గల పాత బస్టాండ్, వల్లుల్ల రోడ్, డిపో, శాంతి నగర్, రెడ్డి కాలనీ, సాయికృష్ణ, మహాలక్ష్మినగర్, బీడి కాలనీ, పోస్ట్ ఆఫీసు, రేగుంట రోడ్డు, సింగపూర్, ఇంద్ర నగర్, వేంపేట రోడ్, అంబేత్కర్ నగర్, మఠంవాడ, లైబ్రరీ, మార్కెట్, చైతన్యనగర్, ఏకలవ్యనగర్, మంచాల శివుడు, సాయిరామ్ కాలనీ, మున్సిపల్ మొదలగు ఏరియాల విద్యుత్ సరఫరా నిలిపివేత ఉంటుంది.
⚠️ You are not allowed to copy content or view source