బట్టలు మార్చుకునే టైం ఇవ్వలేదు
NEWS Dec 13,2024 08:48 am
తనకు బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆరోపించారు అల్లు అర్జున్. తనను తీసుకు వెళ్లడంలో తప్పు లేదన్నారు. కానీ బెడ్ రూం వరకు వచ్చి ఎలా తీసుకు వెళతారంటూ ప్రశ్నించారు పోలీసులను. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్దమని, మంచి పద్దతి కాదని పేర్కొన్నారు బన్నీ. ఇదిలా ఉండగా తనతో పాటు వచ్చిన తండ్రి అల్లు అరవింద్ ని వద్దంటూ కోరారు .