Logo
Download our app
బ‌న్నీ అరెస్ట్.. KTR షాకింగ్ కామెంట్స్
NEWS   Dec 13,2024 08:46 am
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయ‌డంపై షాకింగ్ కామెంట్స్ చేశారు కేటీఆర్. ఆయ‌న అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ట అని పేర్కొన్నారు. తొక్కిసలాట బాధితుల పట్ల త‌న‌కు పూర్తిగా సానుభూతి ఉంది కానీ నిజంగా ఎవరు విఫలం అయ్యారంటూ ప్ర‌శ్నించారు. త‌ను ఎలా బాధ్య‌త వ‌హిస్తాడంటూ ప్ర‌శ్నించారు. ఇది పూర్తిగా క‌క్ష సాధింపు త‌ప్ప మ‌రోటి కాద‌ని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source