Logo
Download our app
అల్లు అర్జున్‌పై నాన్‌ బెయిలబుల్ కేసు
NEWS   Dec 13,2024 08:16 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై న్ బెయిల‌బుల్ కేసు న‌మోదు చేశారు . 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద అల్లు అర్జున్‌ పై కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారం అల్లు అర్జున్ కు 5 నుండి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బీఎన్ఎస్ 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే ఛాన్స్ ఉంది. సంధ్య థియేట‌ర్ వ‌ద్ద చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లో అరెస్ట్ చేశారు త‌న‌ను.
⚠️ You are not allowed to copy content or view source