Logo
Download our app
కేసుల ప‌రిష్కారానికి త్రిస‌భ్య క‌మిటీ
NEWS   Dec 13,2024 06:46 am
ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థలో స‌ర్వీసు నుంచి తొల‌గించ‌బ‌డిన ఉద్యోగుల కేసుల ప‌రిష్కారానికి త్రిస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేసింది . చైర్మ‌న్ గా లేబ‌ర్ , ఎంప్లాయిమెంట్ క‌మిష‌న‌ర్ సంజ‌య్ కుమార్ ను చైర్మ‌న్ గా సెర్ప్ సీఈఓ దివ్య‌తో పాటు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జ‌నార్ ను స‌భ్యులుగా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source