Logo
Download our app
ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్
NEWS   Dec 13,2024 06:38 am
ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా వేములలో సాగునీటి ఎన్నికల నామినేషన్ పై వైసీపీ, టీడీపీ మధ్య వివాదం చోటు చేసుకుంది. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు నామినేష‌న్ వేయ‌కుండా అడ్డుకుంటున్నారంటూ మండిప‌డ్డారు. దీంతో వేముల పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద ఎంపీని అదుపులోకి తీసుకున్నారు. అక్క‌డి నుంచి పులివెందుల‌కు త‌న‌ను త‌ర‌లించారు.
⚠️ You are not allowed to copy content or view source