Logo
Download our app
జ‌గ‌న్ కు ఊర‌ట విచార‌ణ వాయిదా
NEWS   Dec 13,2024 05:44 am
మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బిగ్ రిలీఫ్ ల‌భించింది. జ‌గ‌న్ రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని దాఖ‌లు పిటిష‌న్ దాఖ‌లు చేశారు ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణం రాజు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు త‌దుప‌రి విచార‌ణ‌ను జ‌న‌వ‌రి 10కి వాయిదా వేస్తున్న‌ట్లు ధ‌ర్మాస‌నం వెల్ల‌డించింది.
⚠️ You are not allowed to copy content or view source