Logo
Download our app
నిజాంసాగర్‌ నీటి విడుదల
NEWS   Dec 13,2024 05:46 am
నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విడుదల చేశారు. పూజలు చేసి నీటి విడుదలను ప్రారంభించారు. ప్రాజెక్టును సందర్శించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో బాన్సువాడ, బోధన్‌, జుక్కల్‌ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు, కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ పాల్గొన్నారు .
⚠️ You are not allowed to copy content or view source