తమిళనాడును ముంచెత్తిన వర్షాలు
NEWS Dec 13,2024 03:45 am
ఫెంగల్ తుఫాను ప్రభావంతో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి తమిళనాడులో. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా అన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ప్రభుత్వం సహాయక చర్యలలో నిమగ్నమైంది. ఇప్పటి వరకు ఏడు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సీఎం స్టాలిన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.