కేటీఆర్ కామెంట్స్ ఎంపీ సీరియస్
NEWS Dec 13,2024 03:38 am
కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ నిప్పులు చెరిగారు. కేటీఆర్ కు తెలంగాణ గురించి ఏం తెలుసు అంటూ ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు చేయడం తప్పితే ఆయనకు ఏమీ తెలియదంటూ మండిపడ్డారు. సోనియా గాంధీ లేక పోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు. దమ్ముంటే తన వద్దకు రావాలని సవాల్ విసిరారు ఎంపీ.