Logo
Download our app
టీజీఎఫ్‌సీ తీరుపై సీత‌క్క ఫైర్
NEWS   Dec 13,2024 03:31 am
టీజీ ఫుడ్స్‌ కార్పొర్పేషన్‌ పనితీరుపై మంత్రి సీతక్క అసంతృప్తి వ్య‌క్తం చేశారు. నాణ్యత, శుభ్రం లేని సరుకులు సప్లై చేసిన కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాల‌ని ఆదేశించారు. అంగన్‌వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతంను తయారు చేస్తున్న సంస్థపై ఎంతో బాధ్యత ఉందన్నారు. ముడి సరుకుల్లో లోపం వస్తే సహించమ‌ని హెచ్చ‌రించారు.
⚠️ You are not allowed to copy content or view source