మీడియాపై దాడి చేయలేదు
NEWS Dec 13,2024 03:28 am
తాను ఏనాడూ మీడియాపై దాడి చేయలేదన్నారు మోహన్ బాబు. ఇతరుల కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటారా అని ప్రశ్నించారు. ప్రజలు, నేతలు ఆలోచించాలని అన్నారు. అయితే తాను దాడి చేస్తానని అనుకోలేదన్నారు. నిజ జీవితంలో నటించాల్సిన అవసరం లేదని, జరిగిన ఘటనకు బాధ పడుతున్నానని అన్నారు.