ప్రగతి పథంలో ఏపీ పయనం
NEWS Dec 13,2024 03:23 am
ప్రజా ప్రభుత్వ పాలన ఏర్పడి ఆరు నెలలు గడిచిందన్నారు సీఎం చంద్రబాబు. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ ఆరు నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దామని పేర్కొన్నారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టామన్నారు.