చంద్రబాబు పాలన బక్వాస్
NEWS Dec 13,2024 03:18 am
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరు నెలల పాలన గాడి తప్పిందన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన 60 హామీల జాడేదని ప్రశ్నించారు. అదానీ, జగన్ ఒప్పందంపై విచారణ ఎందుకు చేపట్టడం లేదంటూ నిలదీశారు. బాబు పాలన్ బక్వాస్ అంటూ ధ్వజమెత్తారు. ప్రజలు మోసపోయామని గ్రహించారని, బుద్ది చెప్పడం ఖాయమన్నారు.