Logo
Download our app
ఏపీలో అనాథ పిల్లలకు పెన్షన్
NEWS   Dec 13,2024 03:13 am
సీఎం చంద్ర‌బాబు నాయుడు. కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన చిన్నారుల‌కు పెన్ష‌న్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు. 3 నెల‌ల్లో అనాథ పిల్ల‌ల‌ను గుర్తించి సాయం అంద‌జేస్తామ‌ని తెలిపారు. ఈ మేర‌కు ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు వెంట‌నే వివ‌రాలు సీఎస్ కు అంద‌జేయాల‌ని ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source