Logo
Download our app
ఆంటోనీ త‌టిల్ తో కీర్తి సురేష్ పెళ్లి
NEWS   Dec 13,2024 03:03 am
ప్ర‌ముఖ న‌టి కీర్తి సురేష్ ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ఉన్న‌ట్టుండి దుబాయ్ కి చెందిన వ్యాపారి ఆంటోని త‌టిల్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్ద‌రూ 12 ఏళ్ల పాటు డేటింగ్ లో ఉన్నారు. త‌ను పెళ్లి చేసుకునేంత దాకా ఎవ‌రికీ ఈ విష‌యం చెప్ప‌లేదు కీర్తి సురేష్. పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి.
⚠️ You are not allowed to copy content or view source