న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు
NEWS Dec 13,2024 03:00 am
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధించారు. ఈవెంట్స్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు.. వేడుకల్లో అశ్లీల నృత్యాలు నిషేధం.. ఔట్‌డోర్‌లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్. పబ్‌లు, బార్లలో మైనర్లకు అనుమతి నిరాకరణ. డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. తాగి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష