Logo
Download our app
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.85 కోట్లు
NEWS   Dec 13,2024 02:57 am
తిరుమలలో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం ప‌డుతుంద‌ని తెలిపారు ఈవో జె. శ్యామ‌ల రావు.. నిన్న శ్రీవారిని 61,178 మంది భక్తులు ద‌ర్శించుకున్నారు. 22, 464 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు వ‌చ్చింది.
⚠️ You are not allowed to copy content or view source