ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
NEWS Dec 13,2024 08:44 am
ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జనగామ జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ అధికారులను ఆదేశించారు. లింగాల గణపురం మండలం బండ్లగూడ పరిధిలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు.ధాన్యం తేమశాతం కొనుగోలు తనిఖీ చేశారు. కొనుగోలు వేగవంతం చేయాలన్నారు.