జిల్లా స్థాయి ఖోఖో పోటీలకు వేంపల్లి యువకుడు
NEWS Dec 12,2024 04:35 pm
మల్లాపూర్ మండల కేంద్రంలో జరిగిన సీఎం కప్ కోకో పోటీలలో వేంపల్లి గ్రామానికి చెందిన నిఖిల్ నాయక్ జిల్లాస్థాయిలో సెలెక్ట్ అయ్యాడు. కోకో పోటీలో మంచి ప్రతిభ చూపిన అతన్ని జిల్లా స్థాయి పోటీలకు ఎంపికచేసారు. ఈ సందర్బంగా నిఖిల్‌కు గ్రామస్తులు, నాయకులు అభినందించారు. రాబోయే పోటిల్లో మరింత ముందుకు వెళ్లాలని ఆత్మవిశ్వాసం నింపారు.