Logo
Download our app
సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక
NEWS   Dec 12,2024 04:36 pm
మల్యాల మండలంలోని తాటిపల్లి గురుకుల పాఠశాలలో జరుగుతున్న సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలలో బాలికలు మొత్తం 150 మంది పాల్గొనగా, అందులో బాలురు 100 మంది పాల్గొనగా, అందులో నుండి 50 మంది ఎన్నికైనట్లు ఎంఈఓ జయసింహారావు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 16 నుంచి జరిగే జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. ఎంపికైన విద్యార్థులకు అధికారులు, స్థానిక నాయకులు మెమంటోలు అందజేసి, కృతజ్ఞతలు తెలియజేసారు.
⚠️ You are not allowed to copy content or view source