గుకేష్ దొమ్మరాజు చెస్ ఛాంపియన్
NEWS Dec 12,2024 03:01 pm
భారత దేశానికి చెందిన గుకేష్ చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయస్సు లో ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. రికార్డు తన పేరు మీద లిఖించాడు. డ్రాగా ముగుస్తుందని ఊహించిన ఉత్కంఠ భరిత ఎండ్ గేమ్ లో గుకేష్ దొమ్మరాజు చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ తో పోటీ పడ్డాడు.