Logo
Download our app
ఆకునూరి ద‌మ్ముంటే రాజకీయాల్లోకి రా
NEWS   Dec 12,2024 02:44 pm
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. విద్యా క‌మిష‌న్ చైర్మ‌న్ ఆకునూరి ముర‌ళిపై మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ వ‌క‌ల్తా పుచ్చుకుని మాట్లాడ‌టం దారుణ‌మ‌న్నారు. అప‌ర మేధావిన‌ని, ప్ర‌శ్నించే గొంతుక‌ను, విద్యా వేత్త‌ను అంటూ ఫేక్ ప్ర‌చారం చేసుకోవ‌డం పుల్ స్టాప్ పెడితే మంచిద‌న్నారు. ద‌మ్ముంటే రిజైన్ చేసి రాజ‌కీయాల్లోకి రావాల‌ని స‌వాల్ విసిరారు.
⚠️ You are not allowed to copy content or view source