Logo
Download our app
తిరుప‌తిని ముంచెత్తిన వ‌ర్షం
NEWS   Dec 12,2024 11:32 am
ఫెంగ‌ల్ తుఫాన్ ఎఫెక్ట్ తో పెద్ద ఎత్తున తిరుప‌తి, తిరుమ‌ల‌లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప్ర‌మాద ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఎస్పీ సుబ్బా రాయుడు నేతృత్వంలో పోలీసులు విధులు నిర్వ‌హిస్తున్నారు. కల్వర్టులు, వంతెనల క్రింద ఓవర్‌ఫ్లో అయి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఎస్పీ. చెరువులు, కుంట‌లు నిండాయి. వాగులు వంక‌లు పొంగి పొర్లుతున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source