Logo
Download our app
ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన ఏడిఏ
NEWS   Dec 12,2024 11:34 am
కోరుట్లఏ డి ఏ దండ రమేష్ మల్లాపూర్ మండలంలోని చిట్టాపూర్ సాతారం వేంపల్లి సిర్పూర్ గ్రామాలలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఏడిఏ మాట్లాడుతూ ఎరువుల డీలర్స్ ఈపాస్ మిషన్ ద్వారానే ఎరువుల అమ్మకాలు జరపాలని తెలిపారు. యూరియా కోసం రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని తెలిపారు. వ్యవసాయ అధికారి లావణ్య ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source