మోహన్‌బాబు మేనేజర్ అరెస్ట్
NEWS Dec 12,2024 10:41 am
రాచకొండ సీపీ సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు. మోహన్ బాబు మేనేజర్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇంటి సమస్య వారి వ్యక్తిగతమని అన్నారు. మంచు ఫ్యామిలీ పరంగా మూడు కేసులు నమోదు చేశామన్నారు సీపీ. మోహన్ బాబు మీడియాపై చేసిన దాడిపై కేసు నమోదు చేశామన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు .